tag:blogger.com,1999:blog-3097559141367865175.post8593759165384440183..comments2024-01-24T20:03:54.374+05:30Comments on లీలామోహనం: కష్టపడకుండా అందలమెక్కడానికి, పతకాలు సాధించడానికి సులభమైన మార్గంచిలమకూరు విజయమోహన్http://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-3097559141367865175.post-14611697274645690412012-08-10T08:23:12.427+05:302012-08-10T08:23:12.427+05:30ఒలంపిక్ పథకాలకోసం వాళ్ళు పడే కష్టాన్ని చూసి నేర్చు...ఒలంపిక్ పథకాలకోసం వాళ్ళు పడే కష్టాన్ని చూసి నేర్చుకోవాలనుకోము. తేరగా వచ్చే ఉపాధి పతకాలు, ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు చెల్లింపు పథకాలు అడ్డుపెట్టుకుని దున్నపోతుల్లా మేయడానికి అలవాటు పడ్డవాళ్ళకి చైనా పిల్లల మెడల్ కష్టాలు చూస్తే ఆక్రోశంతో గుండె తరుక్కు పోదూ?

రైలు భోగీల్లో నేల తుడుస్తూ, చెత్తకుప్పల్లోని ఎంగిలాకుల్లోది తింటూ, కాకా హోటళ్ళలో కప్పులు కడుగుతూ, పాచి పనులు చేస్తూ గడిచి పోయే మన స్లమ్డాగ్స్ మానవ హక్కులూ, స్వేచ్చ చైనా వాడికెక్కడిది? మెడల్సు రాకున్నా మనమే గొప్ప, అంతే! నోప్పుకోనంతె. :P :DAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-32902408804643890682012-08-09T19:18:11.970+05:302012-08-09T19:18:11.970+05:30బాగా చెప్పారు..మరి అందుకే ఒక (అ)రాజకీయ నాయకుడి కొ...బాగా చెప్పారు..మరి అందుకే ఒక (అ)రాజకీయ నాయకుడి కొడుకు/కూతురు మళ్ళీ (అ)రాజకీయాల్లోకి వచ్చేది ....అది వాళ్ళ అమ్మా/నాన్న పేరు పట్టుకు రావటం..ఏ కష్టం లేకుండా పాపులారిటీ సంపాదించు కోవటం(మనది కూడ తప్పు ఉండి లెండి ...వ్యక్తి పూజ /ఫవరటిసం మనలో ఘనంగా పాతుకు పోయాయి)
ఆ పైన సంపాదిస్తూ ఉంటే అడిగే వాడు లేకపోవటం!!!
ఆ చైనా విషయమేనా ఈ మాత్రం బయటకు వచ్చింది అంటే మన మీడియా నే ...రేటింగ్ పెంచడానికి ఏదో తాపత్రయ పడి అటు ఇటు క్లిప్పింగ్ చూపెడ్తుంటారు...
అదే మన రైతులకు గాని మిగిలిన రంగాలకు గాని ఆ హైప్ లేదు..ఈ కష్ట పడే వాళ్ళను చూడాలి అంటే కాస్త కష్టాలు పడాలి... మట్టి రోడ్లు దాటాలి..ధూళి లో తిరగాలి...మట్టి వాసనలు పీల్చాలి....కాని మన వాళ్లకు ఏ సి కాన్ఫరెన్సు రూమ్లో పెట్టి చాయ్ పానీ...అలవాటు అయిపోయి...అక్కడి అప్ డేట్లు గాని ఈ అప్ డేట్ లు ఎవరికీ పట్టవు...kannaji ehttps://www.blogger.com/profile/16804965598602299083noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-53452326998489664142012-08-08T01:36:33.672+05:302012-08-08T01:36:33.672+05:30ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఒక్కటే తేరగా వస్తుం...ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఒక్కటే తేరగా వస్తుందేమో. మిగతా దేనికైనా కష్టపడక తప్పదు.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-56946561006397198652012-08-07T18:12:06.034+05:302012-08-07T18:12:06.034+05:30baga chepparu andibaga chepparu andi♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-2905709884150270702012-08-07T13:11:45.155+05:302012-08-07T13:11:45.155+05:30Yes,Nothing comes easy.Yes,Nothing comes easy.Murthy K v v shttps://www.blogger.com/profile/14208442195760265289noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-33258501210712941852012-08-07T12:03:57.419+05:302012-08-07T12:03:57.419+05:30నిజానికి ఒక రంగంలో ఆరితేరిన వారిని ఆ రంగం నుంచీ మా...నిజానికి ఒక రంగంలో ఆరితేరిన వారిని ఆ రంగం నుంచీ మాన్పించడం తమని తాము నాగరీకులు/Naxals/Communist సిద్దాంతాలు ఉన్నవారి అభిలాష.
ఇప్పుడు ఆ బాధ అనుభవిస్తున్నది అన్నం మనకి అందిస్తున్న రైతు.G.P.V.Prasadhttps://www.blogger.com/profile/02307625059418937098noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-41180685804557497582012-08-07T10:32:01.865+05:302012-08-07T10:32:01.865+05:30nijamenijameManjusha kotamrajuhttps://www.blogger.com/profile/07473861024415563507noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-5277339643318622802012-08-07T10:28:06.420+05:302012-08-07T10:28:06.420+05:30Nice post anna :)Nice post anna :)Dileephttps://www.blogger.com/profile/15707511595297976495noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-4597613221463073012012-08-07T10:21:20.840+05:302012-08-07T10:21:20.840+05:30amthe mariamthe mariమనోహర్ చెనికలhttps://www.blogger.com/profile/00040344530235338915noreply@blogger.com