tag:blogger.com,1999:blog-3097559141367865175.post7087788235153842982..comments2024-01-24T20:03:54.374+05:30Comments on లీలామోహనం: పెరటి సేద్యం ప్రారంభంచిలమకూరు విజయమోహన్http://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-3097559141367865175.post-35775403866496876242012-08-19T05:25:04.859+05:302012-08-19T05:25:04.859+05:30ప్రేరణగారూ! అవునండి పచ్చదనం నయనానందకరం,మనసుకు ఆహ్ల...ప్రేరణగారూ! అవునండి పచ్చదనం నయనానందకరం,మనసుకు ఆహ్లాదకరం!చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-30075184300387487452012-08-18T20:04:47.177+05:302012-08-18T20:04:47.177+05:30పచ్చదనం చూస్తుంటేనే మనసు ఉత్తేజంగా ఉరకలువేస్తుంది....పచ్చదనం చూస్తుంటేనే మనసు ఉత్తేజంగా ఉరకలువేస్తుంది.ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-58335493803153437672012-08-17T19:18:44.313+05:302012-08-17T19:18:44.313+05:30ధన్యవాదాలు వర్మాజీ!ధన్యవాదాలు వర్మాజీ!చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-43605409212546482302012-08-17T12:06:57.806+05:302012-08-17T12:06:57.806+05:30మీ పెరటి సేద్యం ఎంకరేజింగ్ గా వుంది..అభినందనలు మోహ...మీ పెరటి సేద్యం ఎంకరేజింగ్ గా వుంది..అభినందనలు మోహన్జీ...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-74807999473650354262012-08-17T04:13:23.437+05:302012-08-17T04:13:23.437+05:30రవీ! లైన్ తోటకూర పప్పులోకి చాలా బాగుంటుంది.వేపుడుగ...రవీ! లైన్ తోటకూర పప్పులోకి చాలా బాగుంటుంది.వేపుడుగానూ చేస్తారు.లావు వంకాయ కాయలు లేత తెలుపులో ఉంటూ మంచి కండతో రుచిగా ఉంటాయి.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-29715276755157722972012-08-17T04:11:22.020+05:302012-08-17T04:11:22.020+05:30లైన్ తోటకూర పప్పులో చాలా రుచినిస్తుంది మంచిది కూడా...లైన్ తోటకూర పప్పులో చాలా రుచినిస్తుంది మంచిది కూడానూ,ఉల్లిపాయలు వేసి వేపుడు కూరగానూ చేస్తారు మా ఇంటిలో ఇది కూడా బాగానే ఉంటుంది. మేమెంత మహరాజ రైతులమయినా మీ పెరటి వ్యవసాయం ముందు హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయడంలాంటిదే :) మీ పలుకరింపే మాకో పేద్ద అభినందన :)చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-55546477386443149052012-08-17T04:07:18.796+05:302012-08-17T04:07:18.796+05:30ధన్యవాదాలు లక్ష్మిదేవిగారూ!ధన్యవాదాలు లక్ష్మిదేవిగారూ!చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-6358266344600923972012-08-17T04:06:38.324+05:302012-08-17T04:06:38.324+05:30ధన్యవాదాలు జ్యోతిర్యయిగారూ!ధన్యవాదాలు జ్యోతిర్యయిగారూ!చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-3646577133695251402012-08-16T09:05:37.308+05:302012-08-16T09:05:37.308+05:30లైన్ తోటకూర ఏం చేస్తారండి? మా పెరట్లో ఇబ్బడి ముబ్బ...లైన్ తోటకూర ఏం చేస్తారండి? మా పెరట్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. లావు వంకాయ మా ఇంట్లో ఎలా వచ్చిందో తెలీదు. ఒకట్రేండు మొక్కలు వచ్చినై.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-10284570749056317152012-08-16T08:52:20.151+05:302012-08-16T08:52:20.151+05:30నేనూ రెండవ విడత వేస్తున్నాను పెరట్లో. మీ పిక్స్ లో...నేనూ రెండవ విడత వేస్తున్నాను పెరట్లో. మీ పిక్స్ లో ముందుది పాల తోటకూర. చివరన ఉన్నది ఎక్కువగా ముదురు కాడలు/తోటకూర స్తంభాలు గా పెంచి పులుసు కూరల్లోకి వేస్తారు (ముఖ్యం గా ముక్కనుమ నాడు చేసే కలగూరగంప దప్పళం లోకి). లైన్ తోటకూర వంటకి పనికొస్తుందాండి? పక్కనున్న మొక్కల పేర్లు వెదకటం బాగుంది - లావు వంకాయ పక్కనున్న బొగడబంతి వంటివి. మహారాజ రైతులకి ఈ మాత్రం సేద్యం రాదాని అభినందనలు చెప్పట్లే :) JK - I enjoy all news about your garden.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-52969668313707109382012-08-16T07:55:55.439+05:302012-08-16T07:55:55.439+05:30బాగున్నాయండీ మీ మొక్కలు. బాగున్నాయండీ మీ మొక్కలు. లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-3097559141367865175.post-17064161924192235062012-08-16T07:33:09.566+05:302012-08-16T07:33:09.566+05:30భలే వున్నాయి మీ మొక్కలు...భలే వున్నాయి మీ మొక్కలు...జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.com