విత్తనాలు వేయడానికి సిద్ధం చేసాం
తోటకూర
పాలకూర, చుక్కాకు
కొత్తిమీర
లావు వంకాయ
దొండపాదు
లైన్ తోటకూర
నల్ల బచ్చలి
తెల్ల బచ్చలి
మరో రకం తోటకూర
నా టపాలన్నీ ఒకచోట
తోటకూర
పాలకూర, చుక్కాకు
కొత్తిమీర
లావు వంకాయ
దొండపాదు
లైన్ తోటకూర
నల్ల బచ్చలి
తెల్ల బచ్చలి
మరో రకం తోటకూర
నా టపాలన్నీ ఒకచోట




భలే వున్నాయి మీ మొక్కలు...
ReplyDeleteధన్యవాదాలు జ్యోతిర్యయిగారూ!
Deleteబాగున్నాయండీ మీ మొక్కలు.
ReplyDeleteధన్యవాదాలు లక్ష్మిదేవిగారూ!
Deleteనేనూ రెండవ విడత వేస్తున్నాను పెరట్లో. మీ పిక్స్ లో ముందుది పాల తోటకూర. చివరన ఉన్నది ఎక్కువగా ముదురు కాడలు/తోటకూర స్తంభాలు గా పెంచి పులుసు కూరల్లోకి వేస్తారు (ముఖ్యం గా ముక్కనుమ నాడు చేసే కలగూరగంప దప్పళం లోకి). లైన్ తోటకూర వంటకి పనికొస్తుందాండి? పక్కనున్న మొక్కల పేర్లు వెదకటం బాగుంది - లావు వంకాయ పక్కనున్న బొగడబంతి వంటివి. మహారాజ రైతులకి ఈ మాత్రం సేద్యం రాదాని అభినందనలు చెప్పట్లే :) JK - I enjoy all news about your garden.
ReplyDeleteలైన్ తోటకూర పప్పులో చాలా రుచినిస్తుంది మంచిది కూడానూ,ఉల్లిపాయలు వేసి వేపుడు కూరగానూ చేస్తారు మా ఇంటిలో ఇది కూడా బాగానే ఉంటుంది. మేమెంత మహరాజ రైతులమయినా మీ పెరటి వ్యవసాయం ముందు హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయడంలాంటిదే :) మీ పలుకరింపే మాకో పేద్ద అభినందన :)
Deleteలైన్ తోటకూర ఏం చేస్తారండి? మా పెరట్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. లావు వంకాయ మా ఇంట్లో ఎలా వచ్చిందో తెలీదు. ఒకట్రేండు మొక్కలు వచ్చినై.
ReplyDeleteరవీ! లైన్ తోటకూర పప్పులోకి చాలా బాగుంటుంది.వేపుడుగానూ చేస్తారు.లావు వంకాయ కాయలు లేత తెలుపులో ఉంటూ మంచి కండతో రుచిగా ఉంటాయి.
Deleteమీ పెరటి సేద్యం ఎంకరేజింగ్ గా వుంది..అభినందనలు మోహన్జీ...
ReplyDeleteధన్యవాదాలు వర్మాజీ!
ReplyDeleteపచ్చదనం చూస్తుంటేనే మనసు ఉత్తేజంగా ఉరకలువేస్తుంది.
ReplyDeleteప్రేరణగారూ! అవునండి పచ్చదనం నయనానందకరం,మనసుకు ఆహ్లాదకరం!
ReplyDelete