Monday, March 26, 2012

ముస్లిమ్ శిష్యుని గృహ ప్రవేశ సందర్భంగా మక్కా,మదీనాలను బహూకరించా


ఈ ముస్లిమ్ శిష్యుడు మా ఊరి రామాలయ నిర్మాణంలో 8,116 రూ.లు చందా ఇచ్చి శ్రీరామునిపై తన భక్తి ప్రపత్తులు చాటుకున్నాడు.

 నా టపాలన్నీ ఒకచోట

13 comments:

 1. wow...చాలా బావున్నాయండీ!

  ReplyDelete
 2. చాలా చక్కగా ఉంది .నిజమైన మతవిశ్వాసమ్ ఏమిటో చూపిన అసొదరునికి,మీకు కూడా

  ReplyDelete
 3. అందులో ప్రత్యేకత ఏమీ లేదు. మా పట్టణంలో వినాయక మంటపం నిర్మాణానికి ఒక ముస్లిం వెయ్యి రూపాయలు విరాళం ఇచ్చాడు. మతం విషయంలో పట్టింపులు లేనివాళ్ళు ప్రతి చోటా ఉంటారు.

  ReplyDelete
 4. సౌమ్యా!thank you.
  మాష్టారూ! ధన్యవాదాలు.
  ప్రవీణ్! హిందువుల విషయంలో ప్రతిదానిలో తలదూర్చి మంచిని కూడా విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు.

  ReplyDelete
 5. గ్రామీణ ప్రాంతాలలో హిందువులూ, ముస్లింల మధ్య ఘర్షణలు జరగవు. హిందువులు పీర్ల పండగలకి వెళ్ళడం, ముస్లింలు హిందువుల కార్యక్రమాలకి రావడం అక్కడక్కడా కనిపిస్తుంది. నిత్య జీవితంలో కష్టపడి బతుకుతూ ఉండే పేదవాళ్ళకి మతం పేరుతో కొట్టుకోవడానికి సమయం ఉండదు. ప్రాంతమేదైనా మత సామరస్యం ఉండడం ముఖ్యం. కానీ మత ఘర్షణలు జరిగే అవకాశాలు లేని ప్రాంతాలలో మత సామరస్యాన్ని చూసి అదో ప్రత్యేకత అనుకోలేము. ఆ విషయం నేను చెప్పాను. హైదరాబాద్‌లో MIM నాయకుణ్ణి హిందూ దేవాలయానికి తీసుకొస్తే అప్పుడు నిజమైన మత సామరస్యం సాధించినట్టు. కానీ ఆ విషయం చాలా మందికి day dreamలాగ కనిపిస్తుంది.

  ReplyDelete
 6. నెగటివ్‌గా అనుకోవద్దు, నేను ఉన్న విషయమే చెప్పాను. రాయలసీమలో హిందువులూ, ముస్లింలూ దాదాపుగా కలిసే ఉంటారని ఇంతకుముందు రాజశేఖర్ గారు విశేఖర్ గారి బ్లాగ్‌లో వ్రాసారు. కోస్తా ఆంధ్రలో కూడా హిందువులూ, ముస్లింలూ దాదాపుగా కలిసే ఉండడం నేను గమనించాను. సమస్య ఉన్నది BJP, MIMల కార్యక్రమాలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లోనే.

  ReplyDelete
 7. ప్రవీణ్ ! ఈ మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా!

  ReplyDelete
 8. మీ శిష్యునికి చక్కని బహుమతి అందించారు విజయమోహన్ గారూ.చాలా బావున్నాయి.

  "సమస్య ఉన్నది BJP, MIMల కార్యక్రమాలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లోనే."

  నీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవించలేను ప్రవీణ్. వినాయక నిమజ్జనం టైం లో ఓల్డ్ సిటీ లో ఉండి చూస్తె నువ్వీ మాట అనకపోవచ్చు. ఊరేగింపుగా తరలి వచ్చే వారికి ముస్లిం సోదరులు ప్రేమగా చాయ్, పానీ అందించడం నేను స్వయంగా చూశాను. అలాగే పీర్ల పండగలో హిందువులూనూ.

  ReplyDelete
  Replies
  1. meeru cheppedi only vinayaka nimajjanm roje sir, migatha rojullo vellalante konchem jagratta ga undali. Lopaliki velle mundu bayataki ela raavalo kuda teliyali. Lekapote Abhimanyudu la manam kuda...:venkat

   Delete
  2. హహహ వెంకట్ గారూ అంత సున్నితమైన సమయంలో సమన్వయము పాటించిన వాళ్ళు మామూలు టైం లో ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాలా. ఎంతమంది హిందూ స్త్రీలు మామూలు రోజుల్లో చార్మినార్ దగ్గర గాజులు కొనడానికి వెళ్లటం లేదు? మనమే ఏదో అనవసరంగా ఊహించుకుంటామంతే అని నా అభిప్రాయం

   Delete
  3. Charminar ni daatandi sir, daati inka mundu ki velli chudandi meeku telustundi. okkosari manam ela vachchamo kuda teliyadu. aa roads lo vellalante chala jagrattaga vellali. oka bus vellalante chala tippalu padali. evvadu daari ivvadu, adigite godavaki digutaru. I have seen a lot of cases like this.My college is near to old city. I know how they think ...

   Delete
 9. శంకర్‍గారూ!ధన్యవాదాలు.సాధారణ ప్రజలతో సమస్యలేదు సమస్యంతా MIM నాయకులతోనే.

  ReplyDelete
  Replies
  1. మీరన్నది నిజమే విజయమోహన్ గారూ మతానికి, మనుషులకి మధ్య రాజకీయాలు వచ్చినప్పుడే సమస్యంతా.

   Delete