Thursday, March 22, 2012

తాబేలుపిల్లా,కోడి,గోమాత,కుక్కపిల్లా కావేవీ మావాని కుతూహలానికనర్హం

8 comments:

  1. పిల్లలు అంతే కదండీ! అన్నీ వింతే అన్నిటి మీదా ఆసక్తే! మంచి టైమింగ్తో తీసారు ఫోటోలు!

    ReplyDelete
  2. పిల్లలు అంతే కదండీ! అన్నీ వింతే అన్నిటి మీదా ఆసక్తే!

    same dialogue! nice! :))

    ReplyDelete
  3. తాబేలంటే చెరువులో దొరికిన తాబేలా? వర్షం పడినప్పుడు పొలంలోకి కొట్టుకొస్తే పట్టుకున్నారా?

    ReplyDelete
  4. :) :) మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

    ReplyDelete
  5. aasakti.. prashanalani rekettisthundi..kadandee! anee vivarangaa..cheppadam..paeedalaki okosaari kashtame!:))))))))

    ReplyDelete
  6. :):):)
    నందన నామ ఉగాది శుభాకాంక్షలండీ:)

    ReplyDelete
  7. మావాని కుతూహలాన్ని గమనించిన అందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete