Sunday, March 4, 2012

సీతానగరం,మంగళగిరి,విజయవాడ,ఉల్లిపాలెం(అవనిగడ్డ,కృష్ణాజిల్లా)

సీతానగరం శ్రీశ్రీశ్రీ శ్రీమన్నారాయణ చిన్న జియర్‍స్వామివారి ఆశ్రమంలో
కృష్ణమ్మ,ప్రకాశం బ్యారేజీ,ఇంద్రకీలాద్రి
చేపల వేటకు సమాయత్తం (మేము కాదు:))
మంగళగిరి రాజ్యలక్ష్మీ నరసింహ దేవాలయ రాజగోపురం
మంగళగిరి శివాలయ రాజగోపురం
సోపాన మార్గంనుంచి పానకాల నరసింహస్వామి ఆలయ దృశ్యం
పానకాల నరసింహస్వామి ఆలయ సోపాన మార్గం
శ్రీకృష్ణ మందిరం
మంగళగిరి ఆలయ విహంగ వీక్షణ దృశ్యం
కనకదుర్గ ఆలయ గోపురం
కృష్ణాజిల్లా,అవనిగడ్డ,ఉల్లిపాలెంలో శ్రీమన్నారాయణ ఆలయ ప్రతిష్ఠ దృశ్యాలు


పవిత్ర జలంతో భక్తులను ప్రోక్షిస్తున్న శ్రీశ్రీశ్రీ అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జియర్ స్వామివారు
శ్రీమన్నారాయణుని మొదటి చూపుకోసం సిద్ధమైన గోమాత పృష్ఠభాగం

కుంభం





గరుడాళ్వార్
జయ
విజయులు
భగవద్రామానుజులు
నమ్మాళ్వార్
గోదాదేవి
శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారు
శ్రీమన్నారాయణుడు
చివరగా హంసలదీవి దగ్గర సముద్రుని ఒడ్డున సరదాగా

4 comments:

  1. మా వూరొచ్చారన్న మాట. సంతోషం

    ReplyDelete
  2. నారాయణస్వామిగారూ!మీ ఊరు ఉల్లిపాలెమని ముందే తెలిసి ఉంటే బాగుండేది :)

    ReplyDelete
  3. పుట్టి పెరిగిందంతా విజయవాడండీ. కానీ ఇప్పుడక్కడ లేనుగా ! :(

    ReplyDelete
  4. నారాయణస్వామిగారూ!మీరక్కడ లేరని నాకు తెలుసుకదా!మీ ఊరని ముందే తెలిసి ఉంటే ఇంకాస్త ఆనందంగా చూసేవారం.

    ReplyDelete