Monday, February 20, 2012

శివయ్య చేతుల్లో కృష్ణయ్య--మహాశివరాత్రి శుభాకాంక్షలు


5 comments:

  1. చాల బాగుంది అండి ..మీకు కూడా శివ రాత్రి శుభాకాంక్షలు

    ReplyDelete
  2. 'గో'పాలకృష్ణ "పక్ష"పాతం పోనిచ్చుకున్నారు కాదు! :) పైగా ఆ కన్నయ్యకి ఉపవాసం లో మినహాయింపు కాబోలు, బూరి బుగ్గలతో అలానే ఉన్నాడు - వెన్న కుండలా. శివరాత్రి నాటి శివయ్య మాత్రం ఆదిభిక్షువు రూపమే. ఎప్పటిలానే మీ కళకి అభిమానిని. శివరాత్రి శుభాకాంక్షలు - ఏకాహం, జాగారం, ఉపవాసం ఉంటున్నారా?

    ReplyDelete
  3. చాలా చాలా బాగుంది. కృష్ణుడు ఎంతో ముద్దుగా ఉన్నాడు. శివుడు ఎలా ఊహిస్తామో అలాగే ఉన్నాడు.

    ReplyDelete
  4. ఎంత బాగున్నారో కృష్ణుడు, శివుడూనూ.. మీ చేతుల్లో ఏదో ఉంది విజయమోహన్ గారూ:))

    ReplyDelete
  5. శేఖర్‍గారూ!ధన్యవాదాలు.
    గోపాలుడు నా పక్షమే కాబట్టి :) రాత్రి మాత్రం ఉపవాసమున్నాను జాగరణ ప్చ్ .
    శ్రీనివాస్‍గారూ! ధన్యవాదాలు
    అపర్ణగారూ! :) నా చేతుల్లో ఏమీ లేదు వచ్చినప్పుడు ఏమీ లేదు వెళ్ళిపోయేటప్పుడు ఏమీ ఉండదు :)

    ReplyDelete