Monday, December 12, 2011

పగిలిన సొరతో పూల సజ్జ లేదా , fruitbowl,


ఇలా బాగా ఉన్న సొరకాయను రామ సైన్యం దాడి చేసి పగులగొట్టింది.అదృష్టం కొద్దీ ఈ సొరకాయ సరిగ్గా సగానికి పగిలిపోయింది.వాటిని ఇలా furit bowl గా తయారుచేశా.



ప్రస్తుతానికి కృష్ణయ్యకోసం పారిజాతాలను నింపాను

1 comments:

  1. చాలా బాగుందండీ పూలసజ్జ.. పారిజాతాలు ఎంత ముద్దుగా ఉన్నాయో! :)

    ReplyDelete