స్వామివారి రాకతో పునీతమైన మా పల్లె
శ్రీశ్రీశ్రీ అష్టాక్షరి సంపత్కుమార రామానుజ జియ్యర్ స్వామివారికి హారతి
స్వామివారికి వస్త్ర సమర్పణ
పుష్పమాల సమర్పణ
స్వామివారికి దిష్టి తీయుట
స్వామివారి ఆలయ ప్రదక్షిణ
సీతా లక్ష్మణ హనుమత్సహిత శ్రీ కోదండరాములవారికి హారతి
ఆసీనులైన స్వామివారు
స్వామివారి అనుగ్రహ భాషణం
శ్రద్ధతో ఆలకిస్తున్న మా పల్లెవాసులు
మా అర్చక స్వాములకు ఆశీర్వాదం
మమ్ములను ఆశీర్వదించి సెలవు తీసుకుంటున్న స్వామివారు.
0 comments:
Post a Comment