Wednesday, December 28, 2011

తమ పాద స్పర్శతో మా ఇంటిని పావనం చేసిన శ్రీశ్రీశ్రీత్రిదండి అష్టాక్షరి సంపత్కుమార రామానుజ జియ్యర్ స్వామివారు






7 comments:

  1. ధన్యోస్మి ..
    చిన్ని కృష్ణుడిని మీరే వేసారా ...చాల బాగుంది...

    ReplyDelete
  2. పోతన మహా కవి,"శ్రీ మద్భాగవతము "లో చెప్పినట్టు

    ఊరక రారు మహాత్ములు
    వారధముల ఇండ్ల కడకు వచ్చుట లెల్లన్
    కారణము మంగళములకు
    నీ రాక శుభంబు మాకు నిజము ,మహాత్మా!

    మీరు అదృష్టవంతులు

    ReplyDelete
  3. ఎంత అదృష్టవంతులు స్వామీ !
    ఎక్కడ భగవంతుని గుణగానం నిరంతరం సాగుతుందో అక్కడకు మహాత్ములు,భక్తులు తరలివస్తారని. ఇది నిజమే కదా !
    జైశ్రీరాం

    ReplyDelete
  4. Wow...!బుల్లి కృష్ణుడు భలే ఉన్నాడండీ.. ;)

    ReplyDelete
  5. శేఖర్ (Sekhar)గారూ!అవునండి ధన్యవాదాలు.
    vjగారూ! ధన్యవాదాలు.
    దుర్గా మాష్టారూ!ధన్యవాదాలు.
    రాజ్!:)

    ReplyDelete
  6. చాలా సంతోషం. మీకు హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete