Wednesday, December 21, 2011

రష్యాలో ఈ ప్రభంజనానికి భయపడే భగవద్గీతను నిషేదించాలని చూస్తున్నారా?




విడియోలను ఆసాంతం చూడండి.
videos courtesy: Iskon Desire Tree

2 comments:

  1. ఈ లెఖ్ఖన భారత్‌లో ఉన్న క్రీష్టియన్ మిషనరీలను ఏమి చెయ్యాలి.......కేవలం రష్యాలోనే కాదు, చాలా క్రీష్టియన్ దేశాలలో ఇదే పరిస్థితి. ఇదే ద్వంద విధానం... మరి ఆక్కడ వారికి కావాల్సిన రక్షణ మన భారతదేశంలో హిందువులకి అఖర్లేదా? కానీ ఈ సంగతి మిషనరీల సంకుచిత బుద్ధికి ఎంతకూ అర్ధం కాదు...ఈ విషయమై మన దేశంలో "సెకురిస్టులు"గా చెప్పుకుంటున్న ఏ ఎర్ర గాడిదలూ కుయ్యవు....వాటికి కావాల్సింది ఇక్కడున్న "మైనారిటీల" గడ్డి మాత్రమే. ఏం చేస్తాం గట్టి సాంస్కృతిపరమైన రాజకీయ వ్యవస్థలేని దేశాల పరిస్థితి ఇలాగే ఉంటుంది.

    ReplyDelete
  2. ఇందులో విచిత్రమేముంది? యహోవా (YHWH)ని తప్ప ఎవరినీ దేవునిగా అంగీకరించకూడదు అని బైబిల్‌లో వ్రాసి ఉంది. క్రైస్తవ మతంలోని కొన్ని శాఖలవాళ్ళు దేవకుమారుడు ఏసు ప్రభువుని కూడా దేవునిగా అంగీకరించరు. ఇక కృష్ణుణ్ణి దేవునిగా అంగీకరించమంటే ఎలా అంగీకరిస్తారు? నేను ఎలాగూ నాస్తికుణ్ణి కనుక నాకు మతంతో ఎలాంటి సమస్య లేదు. కానీ అన్ని మతాలూ సమానమేననీ, అందరి దేవుడు ఒకడేననీ చెప్పి ప్రజలని ఫూల్ చేసేవాళ్ళతోనే నిజం సమస్య ఉంది.

    ReplyDelete