1995వ సంవత్సరంలో తాడిపత్రిలో మా గృహ ఆవరణలో 4 టేకు మొక్కలను నాటాను.వాటిలో ఒకటి మాత్రం బాగా పెరిగింది.ఆ చెట్టును గత సంవత్సరం ఆలయ తలుపులకోసం కొట్టించాను.సరైన చేవ ఉంటుందో ఉండదో అని సంశయపడ్డాము.కానీ మా అనుమానాలను నివృత్తి చేస్తూ రాముని సేవ కోసమే నేను ఎదిగానన్నట్లుగా చక్కటి చేవ,రంగుతో అలరారింది.రాముని సేవలో నేను సైతం అంటూ తన జీవితాన్ని అర్పించింది.
























చాలా బావున్నాయండీ గుడి తలుపులు..
ReplyDeleteఅయితే మీరు స్వయంగా మీ చేతులతో పెంచిన టేకు చెట్టుతో రాముడి గుడికి తలుపులు చేయించారన్నమాట.. అద్భుతం! :)
బావున్నాయండీ !
ReplyDeleteమధురవాణిగారూ!:)ధన్యవాదాలు ఘనతంతా బాగా తీద్చిదిద్దిన కళాకారునిదే(బ్రహ్మయ్య,కాళహస్తి).
ReplyDeleteశ్రావ్యగారూ! thank you.
మీ వూరు రావాలండీ, మీ రామాలయం చూడడానికి!
ReplyDeleteప్రసన్న కుమార్‍గారూ!హార్థిక స్వాగతం.
ReplyDelete