పెద్దదిగా కనపడడానికి చిత్రం పైన క్లిక్ చేయండి.

భగవద్భంధువులందరికీ మా హృదయ పూర్వక ఆహ్వానం.మీరందరూ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరై మాకు ఆనందాన్ని కలిగించి శ్రీరాములవారి కృపాకటాక్షములకు పాత్రులు కావలెనని కోరుకుంటున్నాము.
తాడిపత్రి జిల్లా కేంద్రమైన అనంతపురానికి 54 కి.మీ దూరములో చెన్నయ్-ముంబై రైలు మార్గమందు కడప-గుత్తి స్టేషన్‍ల మధ్య కలదు. తాడిపత్రి-పుట్లూరు మార్గంలో తాడిపత్రికి 6 కి.మీ దూరంలో మిట్టమీద కొట్టాలపల్లె గ్రామం కలదు

మీ ఆహ్వానానికి కృతజ్ఞ్యుడను...మా ముంబై నుంచి మీ కోదండరాముడు మాకు నయనానందం గా కనుపించాడు సుమండీ..ధన్యులం..అన్నట్టు మీ ఊరు పేరు చాలా తమాషా గా ఉంది... అందరికి నా శుభాకాంక్షలు...
ReplyDelete