Monday, October 3, 2011

కొబ్బరి మట్టపై బాలకృష్ణుడు -లెనిన్ బాబు గారికి అంకితమీ చిత్రం

కొబ్బరి మట్టపై బాలకృష్ణుడు




కూతురు గీతా ప్రియదర్శిని అకాల మరణంతో మనస్థాపం చెంది అర్థాంతరంగ తనువు చాలించిన లెనిన్ బాబు గారికి(ప్రముఖ బ్లాగర్ ఆదిలక్ష్మి గారి భర్త)ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నాను.అలా ఇవ్వవచ్చో లేదో తెలియదు కానీ వారు నా మదిలో ఉన్నారన్న భావనతో ఈ పని చేస్తున్నాను.
లెనిన్ బాబు గారి ఆత్మకు శాంతిని,సద్గతిని ప్రసాదించమని ఆ కృష్ణ భగవానుని వేడుకుంటున్నాను.ఆదిలక్ష్మి గారు త్వరగా ఈ విపత్తునుంచి కోలుకోవాలని కోరుకుంటున్నాను.


మూగబోయిన ఆదిలక్ష్మిగారు

0 comments:

Post a Comment