Wednesday, September 28, 2011

ధరలు తగ్గించే,అవినీతిని రూపుమాపే మంత్ర దండమిదిగో!

ధరలు తగ్గించడానికి,అవినీతిని రూపు మాపడానికి మా దగ్గర మంత్ర దండం లేదని మన్మోహనూ,ప్రణబ్ దా ఎప్పుడూ అంటూ వుంటే ఒకటి తయారు చేసి ఇచ్చా .ఇక చూస్కోండి మన దేశంలో ధరలన్నీ పాతాలానికే ,అవినీతనేది బూతద్దంలో చూసినా కనపడదు .

0 comments:

Post a Comment