రాందేవ్బాబా విదేశీ బ్యాంకుల్లోని మన దేశ నల్ల డబ్బును మనదేశానికి తిరిగి తీసుకువావాలని దీక్ష చేపట్టడానికి కారణమయినవాడు,
అన్నాహజారే అవినీతి నిర్మూలనకు నిరాహారదీక్ష చేపట్టి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచడానికి కారణమయినవాడు,
కనిమొళి,రాజాలు కారాగార ఊచలు లెక్కపెట్టడానికి కారణమయినవాడు ,
సోనియా గాంధీ పుట్టుపూర్వోత్తరాలు భారతావనికి తెలియజేసినవాడు,
http://janataparty.org/sonia.html
హిందూ ధర్మ రక్షణ కోసం పాటుబడుతున్నవాడు,
నిశ్శబ్దంగా తన విద్యుక్త ధర్మాన్ని నిర్భయంగా,సక్రమంగా నిర్వర్తిస్తున్నవాడు,
ఎటువంటి ప్రచార పటాటోపాలు లేనివాడు,
అన్నింటికీ మించి నిజమైన లౌకికవాది(Swamy is married to Dr. Roxna Swamy (a Parsi), an advocate at the Supreme Court of India. He has two daughters, Gitanjali Swamy and Suhasini Haider, the latter a journalist at CNN-IBN His brother-in-law is Jewish, his son-in-law Muslim, his sister-in-law Christian .
ఇంకెవ్వడు ఒకే ఒక్కడు ఆయనే శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి .
సుబ్రహ్మణ్యం స్వామి గారి రచనలు ఇక్కడ చదవండి
హిందూత్వం గురించి సుబ్రహ్మణ్యం స్వామి విడియోలు
1
2
3
4
5
కరణ్ థాపర్ తో
0 comments:
Post a Comment