క. కెరలి యరచేత కంబము
సరుదుగ వేయుటను, వెడలి యసురేశ్వరునిన్
ఉరమును జీరి వధించితి
నరహరి రూపావతార నగధర కృష్ణా.
తా. కృష్ణా ! హిరణ్యకశిపుడు స్తంభమునరచేత తట్ట(గా నందుండి నీవు నరసింహావతారు(డవై వెడలి వాని వక్షముజీల్చి చంపతివి కదా !
శ్రీ కృష్ణశతకము
నా టపాలన్నీ ఒక చోట
ఈ అవతారం లో ఎందుకో ప్రహ్లాదునికన్నా హిరణ్యకశిపుడే ఎక్కువగా గుర్తుకు వస్తాడు నాకు. "సాభా స్తభంబున వెడలే." అంటూ దశావతారాలకి నర్తించాము. మీ కుంచెకున్న స్పష్టతకి జోహార్లు.
విజయ మోహన్ గారూ !మంచి ప్రొజెక్ట్ తీసుకున్నారు. మంచి బొమ్మలు అందిస్తున్నారు.అభినందనలు.
:)
:-)
bavunnayandi bommlu adbhuthamwww.tholiadugu.blogspot.com
5 comments:
ఈ అవతారం లో ఎందుకో ప్రహ్లాదునికన్నా హిరణ్యకశిపుడే ఎక్కువగా గుర్తుకు వస్తాడు నాకు. "సాభా స్తభంబున వెడలే." అంటూ దశావతారాలకి నర్తించాము. మీ కుంచెకున్న స్పష్టతకి జోహార్లు.
విజయ మోహన్ గారూ !
మంచి ప్రొజెక్ట్ తీసుకున్నారు. మంచి బొమ్మలు అందిస్తున్నారు.
అభినందనలు.
:)
:-)
bavunnayandi bommlu adbhutham
www.tholiadugu.blogspot.com
Post a Comment