Monday, October 26, 2009

హిందువునని గర్వించు



హిందువునని గర్వించు
చూడండి ఇక్కడ

నా టపాలన్నీ ఒక చోట

3 comments:

xyz said...

ఇటువంటి విభేదాలు చిన్నప్పుడే వాళ్ళ మనస్సుల్లో క్రియేట్ చేసున్నందుకు, మనిషిగా పుట్టినందుకు మాత్రం విచారించాలి !

Krishna said...

@XYZ,
అవునండి చిన్నప్పుడే కాన్వెంట్ చదువుల పేరుతో కిరస్తానీ స్కూల్ లలో, కిరస్తానీ మత ప్రార్ధనలు చేయించనందుకు,
నీ మతం, నీ సంస్కృతి, నీ భాష తప్ప వెఱేవి అన్ని గొప్ప అని చెప్పకపోవటం,
నీ మతం కంటే నువ్వు పుట్టిన కులం గొప్ప, దాని ద్వారా వచ్చే రిజర్వేషన్లు ఇంకా గొప్ప అని చెప్పకపోవటం,
ఒక మతాన్ని follow అవుతూ ఇంకో మతం వాడిగా రిజర్వేషన్ తీస్కోవటం గురించి,

మనిషి గా విచారించనక్కర్లేదా అండి. పర్వాలేదు లెండి అర్ధం చేసుకోగలను, కొందరికి కొన్ని విషయాలలో వచ్చే మెతావి తెలివితేటలు , కొన్ని విషయాలు వచ్చేటప్పటికి గుర్తు ఉండవు కదా, అర్ధం చేసుకోగలను.

Praveen Sarma said...

గర్వించాలనుకునే వాళ్ళు కమ్మ, రెడ్డి, వెలమ లాంటి కులం పేర్లు చెప్పుకుని గర్విస్తారు. మతం పేరు చెప్పుకుని గర్వించే వాళ్ళు ఏ కొద్ది మందో ఉంటారు.

Post a Comment