Wednesday, July 8, 2009

మాతృదేవోభవ -అమ్మకు అంకితమీ చిత్రం


నాకు జన్మనిచ్చినందుకు కృతజ్ఞతతో మా అమ్మకు,

మాపిల్లలిద్దరికి జన్మనిచ్చినందుకు కృతజ్ఞతతో నా శ్రీమతికి,

నా ముద్దుల చిన్నికృష్ణునికి జన్మనిచ్చినందుకు కృతజ్ఞతతో నా కూతురికి,

మొత్తంమీద `మాతృమూర్తి'కి అంకితమీ చిత్రం


3 comments:

పరిమళం said...

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడే !
మాతృమూర్తులకు నమస్సులు .

భాస్కర రామి రెడ్డి said...

విజయమోహన్ గారు, యశోదమ్మగారి చిత్రం బాగుందండీ.

చిలమకూరు విజయమోహన్ said...

పరిమళం,భాస్కర రామిరెడ్డిగార్లకు ధన్యవాదాలు.భా.రా.రె గారూ నాకు చాలా ఇష్టమైన చిత్రమిది.

Post a Comment